Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Actor Jaya Prakash Reddy Died with Heart Attack



Actor Jaya Prakash Reddy Died with Heart Attack
నటుడు జయ ప్రకాష్ రెడ్డి కన్నుమూత
నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. కరోనాతో షూటింగులు లేకపోవడంతో లాక్ డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన, గుండెపోటుతో బాత్ రూమ్ లో కుప్పకూలారు. రాయలసీమ స్లాంగ్ లో విలనిజంతో తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్తతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా  సిరివెళ్ల గ్రామం.


విలన్, కమేడియన్, కారెక్టర్ ఆర్టిస్ట్ గా జయ ప్రకాష్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags