Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jobs in Bharat Electronics Limited (BEL) .. Diploma Qualification




Jobs in Bharat Electronics Limited (BEL) .. Diploma Qualification
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్‌.. డిప్లొమా అర్హత
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ ‌(బెల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 17 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన గ‌జియాబాద్‌లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 17 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్, హ‌వ‌ల్దార్ పోస్టులున్నాయి. ఈ పోస్టులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలకు అభ్యర్థులు
https://www.bel-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 17
సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్‌ -10 (ఆంటెన్నా, ఎస్‌సీసీఎఎస్‌, రాడార్‌)
హ‌వ‌ల్దార్‌-07

ముఖ్య సమాచారం:
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎస్ఎస్ఎల్‌సీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.500
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సీనియ‌ర్ అసిస్టెంట్ ఇంజినీర్- అక్టోబ‌రు 27, 2020 హ‌వ‌ల్దార్- అక్టోబ‌రు 24, 2020.
చిరునామా: DGM(HR) ,Bharat Electronics Limited Ghaziabad , P.O. Bharat Nagar, Sahibabad, Ghaziabad(U.P.)-201010.
వెబ్‌సైట్‌: https://www.bel-india.in/



Previous
Next Post »
0 Komentar

Google Tags