Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Last Date Extended to Sep-15 for IGNOU admissions


Last Date Extended to Sep-15 for IGNOU admissions
ఇగ్నో ప్రవేశాల గడువు Sep-15 వరకు పెంపు
 ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2020-21 ఏడాదికి సంబంధించిన ప్రవేశాల గడువును పెంచింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు 13 ఆన్లైన్ కోర్సుల దరఖాస్తుకు గతంలో ఆగస్టు 31వ తేదీని గడువుగా పేర్కొంది. ఆ తేదీని సెప్టెంబర్ 15వరకు పొడిగిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

https://ignouadmission.samarth.edu.in/
వెబ్ సైట్ ద్వారా అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags