Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Ed CET-2020 on Oct 1st and 3rd


TS Ed CET-2020 on Oct 1st and 3rd
అక్టోబర్ 1, 3వ తేదీల్లో టీఎస్ ఎడ్ సెట్-2020
టీఎస్ ఎడిసెట్-20 పరీక్ష అక్టోబర్ 1, 3వ తేదీల్లో నిర్వహిస్తు న్నట్లు కన్వీనర్ టి.మృణాళిని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యేం దుకు 43,380 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ రెండు రోజులు ఉదయం 10am-12pm మరియు మధ్యాహ్నం 3pm- 5 pm సెషన్స్ లో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్ర దేశ్ లోని కర్నూలు, విజయవాడలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మాస్కులు, గౌజులు ధరించాలని, శాని టైజర్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిళ్లను సొంతంగా తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags