Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EdCET-2020 Preliminary ‘Key’ Released


AP EdCET-2020 Preliminary ‘Key’ Released
 ఏపీ ఎడ్ సెట్-2020 ‘కీ’  విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం (Oct 1) నిర్వహించిన ఎడ్ సెట్ -2020 ప్రవేశ పరీక్షకు 66.18 శాతం హాజరు నమోదైంది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 50 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 15,658 మంది దరఖాస్తు చేయగా.. 10,368 మంది హాజరయ్యారు. ఎడ్ సెట్ ప్రిలిమినరీ ‘కీ’ నిన్న (Oct 2) విడుదల అవ్వాల్సి ఉండగా, అధికారులు ఈ రోజు (04-10-2020) విడుదల చేశారు. అధికారక వెబ్సైట్ లో అప్డేట్ చేశారు. ప్రిలిమినరీ కీ విడుదల అయ్యాక అభ్యంతరాలను 06-10-2020 లోపు పంపించాలి.


Previous
Next Post »
0 Komentar

Google Tags