AP Govt: Notifications for vacant posts
in institutions belonging to AP Govt
ఏపీలోని వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
వెలువడ్డాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆయా నిర్ణీత
తేదీల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇవే..!
1. ఏపీఈఐటీఏ- 14
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ)ఒప్పంద ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: వైస్ ప్రెసిడెంట్, జనరల్
మేనేజర్, మేనేజర్.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో
పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 30, 2020.
నోటిఫికేషన్: https://apts.gov.in/APEITA/Career.aspx
2. ఏపీఎండీసీ - 8
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
లిమిటెడ్(ఏపీఎండీసీ) మధ్యప్రదేశ్‌లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన 8
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ
జనరల్ మేనేజర్, కంపెనీ సెక్రటరీ.
విభాగాలు: కోల్, మైనింగ్,
సివిల్, ఎలక్ట్రికల్, మైన్ సర్వే, ఫైనాన్స్, కాంట్రాక్ట్
అడ్మిన్.
అర్హత: ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్
డిగ్రీ(కామర్స్), సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్
డిగ్రీ, ఐసీఎస్ఏ, ఎంబీఏ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
15,
2020.
చిరునామా: Door No. 294/1D,
100 feet Road (Tadigadapa to Enikepadu Road), Kanuru, Vijayawada – 521137, AP,
India.
వెబ్‌సైట్: https://apmdc.ap.gov.in/
నోటిఫికేషన్: APMDC
3. ఏపీఐఎస్ - 8
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన
ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ(ఏపీఐఎస్)ఒప్పంద ప్రాతిపదికన 8
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: జాయింట్ డైరెక్టర్,మేనేజర్,
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి
సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ, పీజీ
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 30, 2020.
నోటిఫికేషన్: https://apts.gov.in/APIS/Career.aspx#
0 Komentar