Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PE CET-2020 Hall Tickets available now - Exam starts from Oct 12th



AP PE CET-2020 Hall Tickets available now - Exam starts from Oct 12th
ఏపీ పీఈసెట్-2020 ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండీ

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ పీఈ సెట్-2020 పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయని సెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు.
AP PECET - 2020 పరీక్ష తేదీలు:  12-10-2020 నుండి 17-10-2020 వరకు.





Previous
Next Post »
0 Komentar

Google Tags