Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PE CET-2020 Results Declared

 


AP PE CET-2020 Results Declared

ఏపీ పీఈసెట్-2020 ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీఈసెట్-2020 ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జరగాల్సి ఉన్న ఏపీ పీఈసెట్ ప్రవేశ పరీక్షలను ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు తీవ్ర వర్షాల కారణంగా నిర్వహించారు.

WEBSITE

RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags