Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Apprentice Vacancies in Hindustan Shipyard Limited (Visakhapatnam)



Apprentice Vacancies in Hindustan Shipyard Limited (Visakhapatnam)
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (విశాఖపట్నం)లో 40 అప్రెంటిస్ ఖాళీలు
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్).. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 40
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-21, టెక్నీషియన్ అప్రెంటిస్-19
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్/ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజనీరింగ్), ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 6, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.mhrdnats.gov.in/
NOTIFICATION


Previous
Next Post »
0 Komentar

Google Tags