Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bridge Course Vidya Day Wise Videos Schedule Change

 


Bridge Course Vidya Day Wise Videos Schedule Change

బ్రిడ్జ్ కోర్సు విద్యా వారధి ప్రతిరోజు వీడియోలు - షెడ్యూల్ మార్పు

 

AP సమగ్ర శిక్ష విద్యా వారధి కార్యక్రమం... ది.01.10.2020 నుండి ది.29.10.2020 వరకు దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో ప్రసారం కాబడు 6 , 7  మరియు 10 వ తరగతుల వీడియో పాటల షెడ్యూల్ క్రింది విధంగా మార్చుతూ SPD , APSS వారు మెమో జారీ చేశారు.

 - 10 వ తరగతి : గతంలో 10 AM - 11 AM గా ఉన్న లాంగ్వేజ్ షెడ్యూల్ 2 PM - 3 PM గా మార్చబడినది.

 - 6 , 7 తరగతులు : గతంలో 2 PM - 3 PM గా ఉన్న షెడ్యూల్ 10 AM - 11 AM గా మార్చబడినది

Previous
Next Post »
0 Komentar

Google Tags