Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE extends deadline for 2021 board exam fee payment

 


CBSE extends deadline for 2021 board exam fee payment

సీబీఎస్ఈ పరీక్ష ఫీజు గడువు పెంపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజులు చెల్లించే గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. కోవిడ్ 19 నేపథ్యంలో, పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 31 వరకు గడువుని పొడిగించినట్లు, నవంబర్ 1 నుంచి 7 వరకు అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సాన్యం భరద్వాజ్ తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags