Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: SSC Public Exams 2025-26: All the Details

 

AP: SSC Public Exams 2025-26: All the Details

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26: పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 18-06-2026

ఏపీ: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఆంధ్ర ప్రదేశ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు (శుక్రవారం జూన్ 19న) విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు జరిగాయి.

WEBSITE

====================

UPDATE 26-05-2026

SSC పబ్లిక్ పరీక్షల పాఠశాల వారీ ఫలితాలు / వెబ్ మెమోలు – 2026

School Wise Results / Web Memos - Download Option Enabled

CLICK FOR SCHOOL WISE RESULTS / WEB MEMOS

WEBSITE

====================

UPDATE 25-05-2026

SSC సప్లిమెంటరీ పరీక్షలు, మే 2026 – మే 28 జరగాల్సిన ‘English' పరీక్ష వాయిదా

బక్రీద్ సెలవు దినాన్ని మే 28 తేదీకి మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో,  ఆ రోజు జరగాల్సిన English పరీక్షను వాయిదా వేశారు. ఆ పరీక్షను జూన్ 5 తేదీకి రీషెడ్యూల్ చేశారు.

====================

UPDATE 18-05-2026

ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 25/05/2026 నుంచి 04/06/2026 వరకు

DOWNLOAD HALL TICKETS

DOWNLOAD OSSC HALL TICKETS

DOWNLOAD SCHOOL WISE HALL TICKETS

CLICK FOR EXAMS TIME TABLE

DOWNLOAD HALL TICKETS IN WHATSAPP

AP BSE WEBSITE

====================

UPDATE 01-05-2026

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షలు – పూర్తి వివరాలు ఇవే

ముఖ్యమైన తేదీలు:

రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు: 01/05/2026 నుంచి 07/05/2026 వరకు

రీకౌంటింగ్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 500

రీవెరిఫికేషన్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 01/05/2026 నుంచి 09/05/2026 వరకు

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 25/05/2026 నుంచి 04/06/2026 వరకు

SCHOOL WISE ASE PAYMENT LOGIN

ASE PAYMENT USER MANUAL

SCHOOL WISE RV-RC LOGIN

RV-RC USER MANUAL

CLICK FOR SSC ASE TIME TABLE

CLICK FOR SSC ASE FEE DUE DATES

PRESS NOTE WITH ALL THE DATA

WEBSITE

====================

UPDATE 30-04-2026

పదవ తరగతి పరీక్షలు-2026: ఫలితాలు విడుదల

ఏపీ పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30 (గురువారం) విడుదలయ్యాయి.

NAME WISE RESULTS

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

PRESS NOTE ON RESULTS

DIGILOCKER WEBSITE

DIGILOCKER APP (ANDROID)

DIGILOCKER APP (iOS)

RESULTS ON WHATSAPP

BSE AP RESULTS LINK

AP BSE WEBSITE

LEAP APP

====================

UPDATE 29-04-2026 

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఏప్రిల్ 30 (గురువారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ‘X’ (ట్విటర్) వేదిక గా విడుదల చేయనున్నారు.  

ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లతో పాటు 'మన మిత్ర' వాట్సప్ & LEAP మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

PRESS NOTE ON RESULTS

DIGILOCKER WEBSITE

DIGILOCKER APP (ANDROID)

DIGILOCKER APP (iOS)

CLICK FOR RESULTS ON WHATSAPP

BSE AP RESULTS LINK

AP BSE WEBSITE

LEAP APP

 

====================

UPDATE 19-03-2026

SSC పబ్లిక్ పరీక్షలు, మార్చి 2026 - పత్రికా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, G.O. Rt. No. 612, సాధారణ పరిపాలన (POLL.B) శాఖ ద్వారా, తేదీ 19-03-2026, ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినం సందర్భంగా 2026 మార్చి 21 (శనివారం)ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది.

ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం సెలవు దినం ప్రకటన దృష్ట్యా, మరియు మార్చి 2026లో జరగనున్న SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసే ఉద్దేశంతో, 2026 మార్చి 21న జరగాల్సిన ‘English' పరీక్ష (పేపర్ కోడ్ 13E & 14E) వాయిదా వేయబడింది. సదరు పరీక్ష (English) ఇప్పుడు 2026 ఏప్రిల్ 2 (గురువారం)న ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించబడుతుంది.

CLICK FOR PRESS NOTE

====================

UPDATE 05-03-2026

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 - హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: మార్చి 16 నుంచి ప్రారంభం (9.30 am to 12.45 pm) 

HALL TICKET LINKS

HALL TICKETS OF REGULAR STUDENTS

HALL TICKETS OF PRIVATE STUDENTS

HALL TICKETS OF OSSC STUDENTS

HALL TICKETS OF OSSC PRIVATE STUDENTS

HALL TICKETS OF VOCATIONAL STUDENTS

SCHOOL WISE HALL TICKETS

HALL TICKETS MAIN PAGE


LEAP APP

DOWNLOAD THROUGH WHATSAPP

EXAM TIME TABLE 2026

PRESS NOTE ON HALL TICKETS

WEBSITE

====================

UPDATE 04-03-2026

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 - హాల్ టికెట్లు విడుదల అప్డేట్ ఇదే 

హాల్ టికెట్లు విడుదల తేదీ: మార్చి 5, ఉదయం 11 గంటల నుండి 

పరీక్షల తేదీలు: మార్చి 16 నుంచి ప్రారంభం (9.30 am to 12.45 pm)

EXAM TIME TABLE 2026

WEBSITE

====================

UPDATE 07-02-2026

ఏపీ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పు – సవరించిన షెడ్యూల్ ఇదే

ఏపీ లో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఉగాది, రంజాన్ నేపథ్యంలో.. ఇంగ్లిష్ పరీక్షను మరుసటి రోజుకు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లిష్ పరీక్ష మార్చి 20న జరగాల్సి ఉంది. దీనిని మార్చి 21కి మార్చారు.

టైమ్ టేబుల్

మార్చి 16 - ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)

మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

మార్చి 21 - ఇంగ్లీష్

మార్చి 23 - మ్యాథ్స్

మార్చి 25 - ఫిజికల్ సైన్స్

మార్చి 28 - బయోలాజికల్ సైన్స్

మార్చి 30 - సోషల్ స్టడీస్

ఏప్రిల్ 2 - ఇంగ్లీష్

CLICK FOR REVISED TIME TABLE

WEBSITE

====================

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 2026 లో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్ & బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగును.

టైమ్ టేబుల్

మార్చి 16 - ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)

మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

మార్చి 20 - ఇంగ్లీష్

మార్చి 23 - మ్యాథ్స్

మార్చి 25 - ఫిజికల్ సైన్స్

మార్చి 28 - బయోలాజికల్ సైన్స్

మార్చి 30 - సోషల్ స్టడీస్

====================

CLICK FOR EXAM TIME TABLE

AP BSE WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags