Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Group-2 Services: Selected list Released

 


Group-2 Services: Selected list Released

గ్రూప్-2 పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల

రాష్ట్రంలో గ్రూప్-2 కేడర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల తుది ఫలితాల్లో ఆయా పోస్టు లకు ఎంపికైన వారి జాబితా బుధవారం విడుదలయ్యింది. ప్రొవిజినల్ సెలక్టెడ్ జాబితాను విడుదల చేశామని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలను https://psc.ap.gov.in లో పొందుపరిచారు. కమిషన్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో కూడా ఉంచారు. 

Selection Notification for Group-II Services

Web Note for Group-II Services

Previous
Next Post »
0 Komentar

Google Tags