Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Inter Registrations Deadline Extended to Nov 6

 


Inter Registrations Deadline Extended to Nov 6 

ఇంటర్ రిజిస్ట్రేషన్ల గడువు 6 వరకు పొడిగింపు

ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును నవంబరు 6 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ నెల21 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా గురువారంతో గడువు ముగిసింది. అయితే చాలా కాలేజీలను వెబ్ లో పెట్టకపోవడంతో లక్షల మంది విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో రిజిస్ట్రేన్ల సమర్పణ గడువును 6 వరకు పొడిగించారు.

https://bie.ap.gov.in/ 

User Manual

Previous
Next Post »
0 Komentar

Google Tags