Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 30-10-2020

 


TS Covid-19 Media Bulletin 30-10-2020

తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,531 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,37,187కు చేరుకుంది. ఈనెల 29న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,330కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే మరో 1,048 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,17,401కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,456గా ఉంది. గురువారం 43,790 కొవిడ్‌ నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar