Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KGBV: 4th List for admissions in 6th and 11th classes released

 

KGBV: 4th List for admissions in 6th and 11th classes released

6, 11 తరగతుల్లో ప్రవేశాలకు 4వ విడత జాబితా విడుదల

2020-21 విద్యా సంవత్సరానికి గాను కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థినుల నాలుగో జాబితా బుధవారం విడుదల చేశారు. ఈ విషయాన్ని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి తెలిపారు. ఎంపికైన విద్యార్థినులు అక్టోబర్ 15 నుంచి 22లోపు ఆధార్ కార్డు, తదితర వివరాలతో సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి. సందేహాల నివృత్తికి 9441270099, 9494888617 నంబర్లను సంప్రదించాలి.

School Wise List - KGBV

Previous
Next Post »
0 Komentar

Google Tags