Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Group-4 Results Released


Telangana Group-4 Results Released
టి‌ఎస్‌పి‌ఎస్‌సి గ్రూప్‌-4 ఫలితాలు విడుదల
2018లో విడుద‌లైన ఈ గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది.

తెలంగాణలో గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్‌ విడుదల చేశారు. 1595 ఉద్యోగాల భర్తీకి 2018లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2018లో విడుద‌లైన ఈ గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ నేటితో ముగిసింది.

దీంతో 1,595 ఉద్యోగాల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసింది. అభ్యర్థులు ఫలితాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడాలి. గ్రూప్-4 రాత పరీక్షను అక్టోబర్ 7, 2018న నిర్వహించింది. మొత్తం 1,867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అలాగే తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ఏర్పడ్డాక ఇప్పటి వరకు 30,723 నియమకాలు చేపటినట్లు వాణీ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags