Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS LAWCET & PGLCET - 2020 HALLTICKETS AVAILABLE




TS LAWCET & PGLCET - 2020 HALLTICKETS AVAILABLE
టీఎస్‌ లాసెట్‌ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌-2020కు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. విద్యార్థులు lawcet.tsche.ac.in/ ద్వారా వాటిని పొందవచ్చని టీఎస్‌ లాసెట్‌ కన్వీనర్‌ ప్రొ.జీబీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబ‌రు 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ (మూడేళ్ల), మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య టీఎస్‌ లాసెట్‌ (ఐదేళ్ల), పీజీఎల్‌సెట్‌ జరగనుంది. వీటికి 30,310 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ, ఏపీలో కలిపి 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

DOWNLOAD HALL TICKETS


Previous
Next Post »
0 Komentar

Google Tags