Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Update Your Mobile Number in Transport Website

 

Update Your Mobile Number in Transport Website

మీ వాహన వివరాల కోసం మీ మొబైల్ నెంబర్ ఇలా అప్ డేట్ చేసుకోండి

TS: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఎంత జరిమానా పడిందో మన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. అయితే బండి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇచ్చిన నెంబర్ పని చేయకపోయినా, కొత్త నెంబర్ అప్ డేట్ చేయాలన్నా ఆన్లైన్లో సులభంగా మార్చుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ నెంబర్‌ను వాహనానికి జత చేయవచ్చు. వెహికిల్ నెంబర్, చేసిస్ నెంబర్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు.

LINK FOR UPDATE MOBILE NUMBER

Previous
Next Post »
0 Komentar

Google Tags