Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Volunteer Jobs Extended for Another Year



Volunteer Jobs Extended for Another Year
వాలంటీర్ల సేవలు మరో ఏడాది పొడిగింపు
సంక్షేమ పధకాలు, ఇతర సేవలను పేదలకు చేరువ చేయడంలో సంతృప్తికర స్థాయిలో పని చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల సర్వీసులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం అనుమతిచ్చింది. పొడిగింపు సమయంలో వ్యక్తిగత ప్రవర్తననూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెన్యువల్ బాధ్యతను సంబంధిత జేసీలకు అప్పగిస్తూ గ్రామ/వార్డు సచివాలయ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 15తో ఏడాది గడువు ముగిసిన వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags