Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 20-11-2020

 

AP Covid-19 Media Bulletin 20-11-2020

ఆంధ్రప్రదేశ్‌లో మరో 1,221 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 66,002 నమూనాలను పరీక్షించగా 1,221 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,59,932కి చేరింది. కరోనాతో మరో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు 6,920 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 15,382 మంది చికిత్స పొందుతుండగా.. 8,37,630 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 94,74,870 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags