Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP POLYCET-2020: Extended Final Phase Counselling

 


AP POLYCET-2020: Extended Final Phase Counselling

న‌వంబ‌రు 28 నుంచి పాలిటెక్నిక్‌ చివరిదశ కౌన్సెలింగ్‌

పాలిసెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు న‌వంబ‌రు 28, 29 తేదీల్లో చివరిదశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కడప ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌, పాలిసెట్‌ కోఆర్డినేటర్‌ పీవీ.కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి రుసుము ముందుగానే ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నారు. జనరల్‌, బీసీ విద్యార్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400 రుసుము న‌వంబ‌రు 27వ తేదీ నుంచి చెల్లించవచ్చన్నారు.

WEBSITE

POLYCETFINALPHASENOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags