Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

C-DAC Recruitment 2020 - Adjunct Engineer Jobs

 


C-DAC Recruitment 2020 - Adjunct Engineer Jobs

ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు జాబ్స్‌.. సీ-డ్యాక్‌లో అడ్జంక్ట్ ఇంజినీర్‌ పోస్టులు

సీ-డ్యాక్‌ వివిధ విభాగాల్లో 31 అడ్జంక్ట్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వ క‌మ్యూనికేష‌న్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌) వివిధ విభాగాల్లో 31 అడ్జంక్ట్ ఇంజినీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను ప్ర‌జంటేష‌న్ అండ్ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 15 దరఖాస్తులకు చివరితేది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు https://www.cdac.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 31

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ప్ర‌జంటేష‌న్ అండ్ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివ‌రి తేది: నవంబర్‌ 15, 2020.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/ 

నోటిఫికేష‌న్‌: NOTIFICATION AND APPLICATION PAGE

Previous
Next Post »
0 Komentar

Google Tags