Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ESIC Hyderabad Recruitment 2020

 


ESIC Hyderabad Recruitment 2020

ఈఎస్ఐసీ, హైద‌రాబాద్‌లో 187 పోస్టులు

హైద‌రాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 187

పోస్టులు-ఖాళీలు:

1) ఫ్యాక‌ల్టీ పోస్టులు-46 (ప్రొఫెస‌ర్‌-09, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌-25, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్-12)

2) అడ్జంక్ట్ ఫ్యాక‌ల్టీ  సూప‌ర్ స్పెష‌లిస్ట్‌-15, స్పెషాలిటీ స్పెష‌లిస్ట్‌-10, క‌న్స‌ల్టెంట్‌-04, సీనియ‌ర్ రెసిడెంట్‌-103, రిసెర్చ్ సైంటిస్ట్‌-02, జూనియ‌ర్ రెసిడెంట్‌-07)

విభాగాలు: అనాట‌మీ, ఫిజియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీ, పాథాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/  పీజీ డిప్లొమా, ఎండీ/  పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

వాక్ఇన్ తేది: 25.11.2020 నుంచి 17.12.2020.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.11.2020.

WEBSITE

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags