Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIT Delhi Junior Assistant Recruitment 2020 Group- C Posts

 


IIT Delhi Junior Assistant Recruitment 2020 Group- C Posts

ఐఐటీ, దిల్లీలో జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ దిల్లీ (ఐఐటీడీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* జూనియ‌ర్ అసిస్టెంట్‌

* మొత్తం ఖాళీలు: 18

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత టెక్నిక‌ల్ నాలెడ్జ్‌, టైపింగ్ స్పీడ్‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ క‌ంప్యూటర్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 27.11.2020. 

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags