Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IOCL Recruitment 2020: 482 Vacancies Notified for Apprentices

 


IOCL Recruitment 2020:482 Vacancies Notified for Apprentices 

ఐఓసీఎల్‌లో 482 అప్రెంటిస్ ఖాళీలు

 

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) పైప్‌లైన్స్ డివిజ‌న్ విభాగంలో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.  

మొత్తం ఖాళీలు: 482 

విభాగాలు: మెకానికల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, అకౌంట్స్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ త‌దిత‌రాలు. 

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల‌ను అనుసరించి ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ(మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఆటోమొబైల్‌, ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రిక‌ల్, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & కంట్రోల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & ప్రాసెస్ ఇంజినీరింగ్‌), డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 

కాల‌వ్య‌వ‌ధి: టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌, ట్రేడ్ అప్రెంటిస్‌-2 ఏళ్లు, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌-15 నెల‌లు. 

వ‌య‌సు: న‌వంబ‌రు 30, 2020 నాటికి 24 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 04.11.2020. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 22.11.2020. 

WEBSITE 

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags