Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE-Main likely to be pushed to Feb amid surge in Covid cases: Officials

 


JEE-Main likely to be pushed to Feb amid surge in Covid cases: Officials

ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్‌! 

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష 2021లో జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్‌ త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబరులో ప్రారంభయ్యే అవకాశం ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags