Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIT Warangal Recruitment 2020 – Apply for Officer posts

 


NIT Warangal Recruitment 2020 – Apply for Officer posts

నిట్, వ‌రంగ‌ల్‌లో ఆఫీస‌ర్ పోస్టులు

వ‌రంగ‌ల్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌) షార్ట్ ట‌ర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 18

పోస్టులు: ప‌్రిన్సిపల్ సైంటిఫిక్‌/ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, ప్రిన్సిప‌ల్ స్టూడెంట్స్ యాక్టివీటీ & స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌, సూప‌రింటెండింగ్ ఇంజినీర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, డిప్యూటీ లైబ్రేరియ‌న్‌, సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.12.2020.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags