Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Re-extension of Inter Admissions Deadline in Telangana

 


Re-extension of Inter Admissions Deadline in Telangana

టి‌ఎస్: ఇంటర్ ప్రవేశాల గడువు మళ్లీ పొడిగింపు

రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్  ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందే గడువును ఇంటర్ బోర్డు మూడోసారి పొడిగించింది. నవంబరు 16 వరకు ప్రవేశాలు పొందొచ్చని బోర్డు కార్యదర్శి జలీల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags