Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 03-11-2020


TS Covid-19 Media Bulletin 03-11-2020

తెలంగాణలో 2.42లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,536 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,42,506కి చేరుకుంది. ఈనెల 2న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారినపడి మరో ముగ్గురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,351కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే మరో 1,421 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,23,413కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 17,742గా ఉంది. సోమవారం 45,021 కొవిడ్‌ నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం  తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags