Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 01-11-2020

 


TS Covid-19 Media Bulletin 01-11-2020

తెలంగాణలో కరోనా బాధితులు @ 2.40లక్షలు

తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,40,048కి చేరుకుంది. అక్టోబర్‌ 31న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు మృత్యువాతపడగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,341కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే మరో 1,579 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,20,466కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,241గా ఉంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 15,388 మంది బాధితులు ఉన్నారు.

Previous
Next Post »
0 Komentar