Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Common Post Graduate Entrance Tests (CPGET) 2020 Exams Hall Tickets Available

 

TS: Common Post Graduate Entrance Tests (CPGET) 2020 Exams Hall Tickets Available

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సీపీజీఈటీ-2020) డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ న‌వంబ‌రు 19న‌ తెలిపారు. రాష్ట్రంలోని 7 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 51 పీజీ, పీజీ డిప్ల్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు న‌వంబ‌రు 26  (ఈరోజు) నుంచి తమ హాల్‌టికెట్లను www.osmania.ac.in, www.tscpget.com  నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

DOWNLOAD HALL TICKET 

CPGET2020 EXAMINATION SCHEDULE 

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags