Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET-(BiPC)-2020 Counselling Updates

 

TS EAMCET-(BiPC)-2020 Counselling Updates

ఫార్మా సీట్లకు 13,532 మంది పోటీ

బీఫార్మసీ, ఫార్మా-డి, బీటెక్ బయోటెక్నాలజీ సీట్ల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులు 13,532 మంది పోటీ పడనున్నారు. ధ్రువ పత్రాల పరిశీలన శనివారంతో ముగిసింది. మొత్తం 14,859 మంది స్లాట్లు బుక్ చేసుకున్నా వారిలో 13,532 మంది విద్యార్థులు మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు ముందుకొచ్చారు. వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఆదివారం వరకు గడువు ఉంది మూడు కోర్సుల్లో కలిపి దాదాపు 8 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

TS EAMCET-(BiPC)-2020 Counselling Schedule

Previous
Next Post »
0 Komentar

Google Tags