Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Govt Revised and Reduced Coronavirus Testing Prices

 


TS Govt Revised and Reduced Coronavirus Testing Prices

తెలంగాణలో కరోనా టెస్టు ధరలు తగ్గింపు

తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబు‌ల్లో నిర్వహించే ఆర్‌టిపీసీఆర్ కరోనా టెస్టు ధరలను తెరాస సర్కార్ తగ్గించింది. గతంలో ఆర్‌టిపీసీఆర్ టెస్టుకు ₹2000 వసూలు చేస్తుండగా.. దాన్ని ఇప్పుడు ₹850కి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌టిపీసీఆర్ టెస్టు ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటికి వచ్చి నమూనాలను తీసుకువెళ్లే టెస్టులకు ₹2,600 నుంచి ₹1,200కి ధరను ప్రభుత్వం తగ్గించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags