RGUKT-AP Admissions 2026 – All the
Details Here
ఆర్జీయూకేటీ- ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 30-07-2026
RGUKT-AP (IIIT) Admissions 2026:
ట్రిపుల్
ఐటీల్లో నాలుగవ విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-4 కౌన్సెల్లింగ్ తేదీ: 01-08-2026
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
SELECTED
CANDIDATES – PHASE IV
===================
UPDATE 19-07-2026
RGUKT-AP (IIIT) Admissions 2026:
ట్రిపుల్
ఐటీల్లో మూడో విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-3
కౌన్సెల్లింగ్ తేదీ: 23-07-2026
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
SELECTED
CANDIDATES – PHASE III
SELECTION
LIST - SUPERNUMERARY QUOTA (OTHER STATE)
===================
UPDATE 28-06-2026
RGUKT-AP (IIIT) Admissions 2026:
ట్రిపుల్
ఐటీల్లో రెండో విడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
ఫేజ్-2 కౌన్సెల్లింగ్ తేదీ: 04-07-2026
క్యాంపస్
మార్పు కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
SELECTED
CANDIDATES – PHASE II
SELECTION
LIST - SUPERNUMERARY QUOTA (OTHER STATE)
===================
UPDATE 13-06-2026
RGUKT-AP (IIIT) Admissions 2026:
నాలుగు
క్యాంపస్‌ల లో ఎంపిక అయిన అభ్యర్థుల జాబితా ఇదే
క్యాంపస్
వారీగా కౌన్సెల్లింగ్ తేదీల వివరాలు ఇవే
===================
UPDATE 03-06-2026
RGUKT-AP Admissions 2026:
స్పెషల్
కేటగిరీ – సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి ఎంపికైన జాబితా విడుదల - సర్టిఫికేషన్
వెరిఫికేషన్ తేదీల వివరాలు ఇవే
List Of Candidates for Special Category
- Certificate Verification – 05/06/2026 to 08/06/2026 👇👇👇
CAP
CATEGORY LIST (05/06/2026 to 08/06/2026)
BSG
CATEGORY LIST (08/06/2026)
NCC
CATEGORY LIST (05/06/2026 to 08/06/2026)
SPORTS
& GAMES CATEGORY LIST (05/06/2026 to 08/06/2026)
===================
ఆర్జీయూకేటీ
ఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు మే 1న ప్రకటన విడుదల చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు
విద్యార్థులు మే 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు.
అర్హత: ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే
ప్రవేశాలకు అర్హులు.
ఎంపిక ప్రక్రియ:
పదవ తరగతి మార్కుల ఆధారంగా. ఒక వేళ విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే క్రింద
పేర్కొన్న ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.
1.గణితం, 2.సైన్స్, 3.ఆంగ్లం, 4.సాంఘికశాస్త్రం, 5.ప్రథమ భాషలో గ్రేడ్, 6.పుట్టిన తేదీ
ఆధారంగా ఎక్కువ వయసు, 7.హాల్ టికెట్
ర్యాండమ్ నంబరు.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 01/05/2026
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01/05/2026
ఆన్లైన్
దరఖాస్తుల కు చివరి తేదీ: 30/05/2026, 31/05/2026
ఎంపికైన
జాబితా విడుదల తేదీ: 12/06/2026
సర్టిఫికెట్ వెరిఫికేషన్
తేదీలు: 19/06/2026 నుండి 22/06/2026 వరకు
కళాశాలలో రిపోర్టింగ్
తేదీ: 01/07/2026
====================
PROSPECTUS
AND DETAILED NOTIFICATION
====================

.png)


0 Komentar