Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 14-12-2020

 

AP Covid-19 Media Bulletin 14-12-2020

ఏపీలో కరోనా: కొత్తగా 305 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 305 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,75,836 కి చేరింది. మొత్తం 44,935 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 4,728 గా ఉంది. ఇప్పటివరకు 8,64,049 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 7,059 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags