Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 26-12-2020

AP Covid-19 Media Bulletin 26-12-2020

ఏపీలో కొత్తగా 282 కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 282 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,712 కాగా. . ప్రస్తుతం 3,700 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మృతులు 7,092 మంది కాగా.. 8,69,920 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 42,911 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు మొత్తం 1,15,74,117 శాంపిలకు పరీక్షలు నిర్వహించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags