Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP POLYCET-2020 Final Phase Counselling

 


AP POLYCET-2020 Final Phase Counselling

పాలిసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి 

పాలిసెట్-2020 తుది విడత సీట్ల కేటాయింపు మంగళవారం చేశామని సెట్ కన్వీనర్ ఎం. ఎం. నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని విడతల్లో కలిపి మొత్తం 78,144 సీట్లకు గాను 35,920 మందికి సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఇంకా 37,224 సీట్లు మిగిలి ఉన్నాయన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags