Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SLPRB Recruitment 2020 – Preliminary Key Released for Scientific Assistants Posts Exams

 

AP SLPRB Recruitment 2020 – Preliminary Key Released for Scientific Assistants Posts Exams

సైంటిఫిక్‌ అసిస్టెంట్ల పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలల్లో సైంటిఫిక్‌ అసిస్టెంట్ల నియామకం కోసం నిర్వహించిన రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీసు నియామక మండలి డిసెంబరు 7న విడుదల చేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు apslprb.obj@gmail.com అనే మెయిల్‌ ద్వారా తెలియజేయాలని ఛైర్మన్‌ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. 

WEBSITE


Previous
Next Post »
0 Komentar

Google Tags