Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AUCET, AUEET-2020 Web Options Starts Today

 

AUCET, AUEET-2020 Web Options Starts Today

నేటి నుంచి ఆసెట్ మరియు ఆఈట్ వెబ్ కౌన్సెలింగ్ 

ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆ సెట్, ఆఈట్ ప్రవేశాల వెబ్ ఆప్షన్లకు ఈ నెల 29 నుంచి అవకాశం ఇస్తున్నట్లు ప్రవేశాల సంచా లకులు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు సైన్స్ కోర్సుల వారు ఈ నెల 29, 30వ తేదీ లలో, ఆర్ట్స్ విభాగాల వారు ఈ నెల 31, జన వరి 1వ తేదీలలో, పరీక్ష అవసరంలేని కోర్సుల వారు జనవరి 2న, ఆసెట్ లో అన్ని కోర్సుల్లో మిగిలిన విద్యార్థులు జనవరి 3న వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఆఈట్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 4, 5 తేదీలలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు జనవరి 6న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు జనవరి 7 నుంచి 12 తేదీ వరకు నిర్ణీత ఫీజును చెల్లించా లని, జనవరి 18, 19 తేదీలలో సంబంధిత కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్, ఆఫ్లైన్ తరగతులు ప్రారంభవుతాయని తెలిపారు.

WEBSITE

AUCET-2020 Web Options Link

AUCET - AUEET-2020 SCHEDULE FOR WEB OPTIONS

Previous
Next Post »
0 Komentar

Google Tags