Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS RRB - 2020 Prelims Admit Card Released

 

IBPS RRB - 2020 Prelims Admit Card Released

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

ఐబీపీఎస్‌.. ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ అండ్‌ ప్రిలిమ్స్‌ 2020 పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌).. ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ అండ్‌ ప్రిలిమ్స్‌ 2020 పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://ibps.in/ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

IBPS RRB Clerk 2020 పరీక్షల 2021, జనవరి 2వ తేదీన జరగనుంది. ఈ పరక్ష షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌లోనే జరగాల్సి ఉంది. కానీ.. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా జనవరి 2వ తేదీ నిర్వహిస్తున్నారు. ఈ ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే తర్వాత మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు. 

ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి:

Step 1: Visit the official website: https://ibps.in/

Step 2: On the homepage, click on the direct link for “Download Call Letters for RRB Preliminary Examinations 2020.”

Step 3: As soon as you click on this link, you will be prompted to a new window.

Step 4: Key in your login credentials, such as registration number and date of birth

Step 5: As soon as you enter the relevant details as instructed, you would be able to access your account and download the admit card. 

DIRECT LINK FOR ADMIT CARD

Previous
Next Post »
0 Komentar

Google Tags