Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS RRB Office Assistant Result 2020 Declared

 

IBPS RRB Office Assistant Result 2020 Declared

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షా ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..! 

ఇన్‌స్టిట్యూట్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్).. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించిన‌ పరీక్షా ఫలితాలను నేడు (డిసెంబర్‌ 16) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://ibps.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ జాబితా కూడా చూడొచ్చు.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:

Visit the official website of IBPS at https://ibps.in/

Click on the link scrolling on the top that reads IBPS CRP VIII office assistant result (provisional list)

Key in your registration number and password/ date of birth

Your result will be displayed on the screen

Download and take its print out.

IBPS CRP VIII Provisional List

Previous
Next Post »
0 Komentar

Google Tags