Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Re-opening of closed schools and establishment of new schools inform the respective Hon'ble MLA, Local public representatives

 

Re-opening of closed schools and establishment of new schools inform the respective Hon'ble MLA, Local public representatives

రాష్ట్రంలోని మూతబడిన పాఠశాలలు తెరచుటకు, పాఠశాలలు అప్ గ్రేడ్ చేయుటకు, పాఠశాలల్లో సమాంతర సెక్షన్లు ప్రారంభించుటకు మరియు నూతన పాఠశాలలు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినందున.. సదరు సమాచారాన్ని సంబంధిత గౌరవ శాసన సభ్యులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు తెలుపవలసిందిగా అందరు RJD SS లను, DEO లను కోరుతూ DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు మెమో జారీ చేసారు..

Memo Rc.No. ESEO2-36/169/2020-GS&GR-CSE

Dt. 15/12/2020

Sub: School Education- Re-opening of closed schools, up gradation of schools, parallel sections, establishment of new schools- permission accorded- wide publicity-Regarding.👇



Previous
Next Post »
0 Komentar

Google Tags