Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

శాతవాహన విశ్వవిద్యాలయం ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

శాతవాహన విశ్వవిద్యాలయం ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జనవరిలో జరగనున్న బీఈడీ, బీపీఈడీ, బి ఫార్మసీ పరీక్షల కాల పట్టికను డిసెంబ‌రు 30  పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్‌ విడుదల చేశారు.

జనవరి 5 నుంచి 8 వరకు బీఈడీ 2వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష సమయం నిర్ధారించారు.

బీపీఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు జనవరి 4 నుంచి 7వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతాయి.

బీఫార్మసీ నాలుగో సెమిస్టర్‌ జనవరి 6 నుంచి 21 వరకు, రెండో సెమిస్టర్‌ జనవరి 5 నుంచి 22వరకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags