Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Telangana Open School Society (TOSS) 10th, Inter Admissions 2020-21

 

Telangana Open School Society (TOSS) 10th, Inter Admissions 2020-21

TOSS: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌ విడుదల

ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు అడ్మిషన్స్‌ పొందొచ్చు.

ఓపెన్‌ స్కూల్‌ విధానంలో చదువుకోవలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్స్‌కి షెడ్యూల్‌ విడుదలైనట్లు ఖమ్మం డీఈఓ మదన్‌మోహన్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు అడ్మిషన్స్‌ పొందొచ్చు. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒపెన్‌ స్కూల్‌ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి అడ్మీషన్‌ పొందాలని సూచించారు. ఇతర వివరాలకు 8008403522లో సంప్రదించాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రవేశాలకు త్వరపడండి. 

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags