Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Ed CET-2020 Counselling Updates

 

TS: Ed CET-2020 Counselling Updates

టి‌ఎస్: బీఎడ్ లో 17,600 సీట్లు - ఈ నెల 17లోగా సర్టిఫికెట్ల అప్లోడ్ కు చాన్స్

బీఎడ్ కోర్సుల్లో 17,600 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. రాష్ట్రంలో 7 వర్సిటీ/ప్రభుత్వ కళాశాలల్లో 700, 3 ఎయిడెడ్ కాలేజీల్లో 350, 189 ప్రైవేటు కాలేజీల్లో 16,550 సీట్లు ఉన్నట్లు వివరించింది. ఈ సీట్లలో 13,200 కన్వీనర్ కోటా కింద, 4,400 మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ప్రవేశాల కౌన్సెలింగ్ లో భాగంగా అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల కాపీలను ఈ నెల 17లోగా అప్లోడ్ చేయాలంది. వాటిని ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags