Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EAMCET Special Round Admissions from December 16

 

TS EAMCET Special Round Admissions from December 16

టీఎస్‌: ఈనెల 16 నుంచి ఫార్మసీ ప్రత్యేక కౌన్సెలింగ్‌

ఫార్మసీ సీట్ల భర్తీకి 16 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

బీఫార్మసీ, ఫార్మా-డీ, బీటెక్‌ బయోటెక్నాలజీ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ సీట్లను భర్తీ చేసేందుకు డిసెంబ‌రు 16వ తేదీ నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌‌ తెలిపారు. వీటిలో భర్తీ కాని సీట్లతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్‌, వెటర్నరీ తదితర వాటిల్లో మిగిలిన సీట్లను కొత్త అభ్యర్థులకు కేటాయిస్తారు. పూర్తి వివరాలకు https://tseamcetbd.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

షెడ్యూల్‌ ఇలా:

డిసెంబ‌రు 16న స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

17న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

16 నుంచి 18వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

21న సీట్లు కేటాయిస్తారు.

అలాగే.. డిసెంబ‌రు 21న స్పాట్‌ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేస్తారు.

TS EAMCET-B WEBSITE 

TS EAMCET 2020 SPECIAL ROUND NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags