Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Admissions: Second Phase Schedule Released

 

AP EAMCET-2020 Admissions: Second Phase Schedule Released 

ఏ‌పి : ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల వాయిదా 

ఏపీ ఎంసెట్-2020 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో రిపోర్టు చేయడానికి 18 వరకు గడువు పెంచారు. 

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ధ్రువపత్రాల పరిశీలన: జనవరి 21-23

వెబ్ ఆప్షన్ల నమోదు: జనవరి 21-23

సీట్ల కేటాయింపు: జనవరి 25

WEBSITE

AP EAMCET 2020 SECOND PHASE NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags