Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏఎన్ యూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల

 

ఏఎన్ యూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం గత ఏడాది అక్టోబరులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాలను శనివారం వీసీ పి.రాజశేఖర్ విడుదల చేశారు. ఫలితాలను వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. రీవాల్యుయేషన్ కోరే విద్యార్థులు ఫిబ్రవరి 10వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని దూరవిద్య పరీక్షల విభాగం జాయింట్ రిజిస్ట్రార్ బి.సత్యవతి తెలిపారు. రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో సబ్జెక్ట్ కు రూ.770 చెల్లించాలన్నారు.

WEBSITE

RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags