Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT: ఫిబ్రవరి 8నుంచి ట్రిపుల్ ఐటీ పీయూసీ-2 తరగతులు

 

RGUKT: ఫిబ్రవరి 8నుంచి ట్రిపుల్ ఐటీ పీయూసీ-2 తరగతులు 

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో పీయూసీ-2 తరగతులు ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు 7వ తేదీ నాటికి తమ క్యాంపస్లకు చేరుకుని రిపోర్ట్ చేయాలని వర్సిటీ చాన్సలర్ కేసీ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags